భారత దేశంలో ఈ బజాజ్ కంపెనీ కి మంచి క్రేజ్ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని బజాజ్ ఆటో షోరూంలలో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.53,920గా బజాజ్ ఆటో నిర్ణయించింది. బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందర్ రామణన్ స్పందిస్తూ ప్లాటినా బ్రాండ్.. ఇప్పటివరకు 70 లక్షల మంది వినియోగదారులను సంతోష పరిచిందన్నారు... బజాజ్ రానున్న రోజుల్లో ఎలెక్ట్రానిక్ వాహనాలను తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉగాదికి మరో కొత్త ఫీచర్లతో బైక్ ను లాంఛ్ చేస్తున్నట్లు తెలిపారు.. ఆ కొత్త బైక్ యువతను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..