లెక్సెస్ లగ్జరీ కార్లు.. ఖరీదైన కార్లను విడుదల చేస్తూ ముందువరుసలో ఉందీ సంస్థ. తాజాగా లెక్సస్ నుంచి సరికొత్త సెడాన్ భారత మార్కెట్లో విడుదలైంది. అదే లెక్సస్ ఎల్సీ500 హెచ్ మోడల్. లిమిటెడ్ ఎడిషన్ గా భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ కారులో అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలను పొందుపరిచిందీ సంస్థ.