ఎండలో మేకప్ కరిగిపోకుండా ఉండాలి అంటే ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్, ఐస్ క్యూబ్, టోనర్, సన్ స్క్రీన్ లోషన్, ప్రైమర్, లైట్ మేకప్, ఆయిల్ బ్లాటింగ్ షీట్స్, ఫినిషింగ్ స్ప్రే, పౌడర్ బ్లష్, వాటర్ ప్రూఫ్ ఫార్ములా ఇలాంటి చిన్నచిన్న పద్ధతులు పాటించడం వల్ల ఎండలో కూడా మేకప్ కరిగిపోకుండా ఉంటుంది.