గ్రావ్టన్ మోటార్స్ సంస్థ హైదరాబాద్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. ఈ సంస్థ తన తొలి విద్యుత్ వాహనం క్వాంటాను తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే.. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం వీలు పడుతుంది.