అందంగా కనపడాలంటే ముందుగా చెయ్యవలసిన పని వ్యాయామం. వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. వ్యాయామం చెయ్యటం వలన చాలా ఫిట్ గా ఉండి తొందరగా వృద్ధాప్యం బారిన పడకుండ హ్యాపీ గా ఉంటారు. కాబట్టి వ్యాయామం కచ్చితంగా చెయ్యండి. వ్యాయామం చేసిన తరువాత నీళ్లు తాగవద్దు. వ్యాయామంలో మొదటగా చెయ్యాల్సింది స్కిప్పింగ్. స్కిప్పింగ్ ఎక్సర్ సైజ్ చాలా మంచిది. స్కిప్పింగ్ చెయ్యటం వలన అందమైన ఆకృతి మీ సొంతం అవుతుంది. కాబట్టి స్కిప్పింగ్ ని అలవాటు చేసుకోండి.