టమాట పండు రసాన్ని రోజుకి రెండుసార్లు ముఖానికి అప్లై చేసుకోండి. ఇలా రోజుకు రెండుసార్లు అప్లై చేసుకోవడం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. కాబట్టి టమాటా రసం అప్లై చెయ్యండి. అలాగే మజ్జిగ, లస్సి లాంటివి రోజు త్రాగడం అలవాటు చేసుకోండి. ఇవి రోజు తాగడం వలన శరీరంలో వేడి తగ్గి మొటిమలు రాకుండా ఉంటాయి.