వాటరీ మిక్స్ కు కాస్తంత హెన్నా పౌడర్ ను కలపండి. దీన్ని నెయిల్స్ కు కోటింగ్ గా అప్లై చేయవచ్చు. కాస్తంత చల్లారాక నెయిల్ కోట్ గా ఈ మిశ్రమాన్ని వాడండి. కాటన్ బాల్ ను ఉపయోగించి నెయిల్ కోట్ అప్లై చేసుకోవచ్చు. ఇది గోర్లపై చాలా కాలం ఉంటుంది.