అలోవెరా లో ఉండే విటమిన్స్ బీ, సీ, ఇంకా బీటా కెరొటిన్ వల్ల ఈ జెల్ నరిషింగ్ గా, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ తో ఉంటుంది. స్కిన్ ని జిడ్డుగా కాకుండా మాయిశ్చర్గా ఉంచుతుంది. అందుకే, ఇది ఆయిలీ స్కిన్ బ్యూటీస్ కి ఎంతో హెల్ప్ చేస్తుంది. అలోవెరా జ్యూస్ ని పొద్దున్నే పరగడుపున తాగడం వలన ఇన్డైజెషన్ నీ, స్టమక్ ట్రబుల్స్ నీ క్లియర్ చేస్తుంది. మీకు తెలిసిందే కదా, లోపలా అంతా బానే ఉంటే ఆ గ్లో స్కిన్ మీద కూడా కనిపిస్తుందని.