ఒత్తిడి వల్ల అనారోగ్యాలు త్వరగా దాడి చేస్తాయి. అంతేకాదు.. జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం ఒత్తిడే. ఒత్తిడి వల్ల జుట్టు రాలడమే కాకుండా హెయిర్ గ్రోత్ సైకిల్‌కు ఆటంకంగా మారుతుంది. కాబట్టి, రోజు వ్యాయామం లేదా యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కంటి నిండా నిద్రపోండి.