ముల్తానీ మట్టి అలాగే రోజ్ వాటర్ పేస్ట్ బాగా హెల్ప్ చేస్తాయి. ఈ రెండిటినీ బాగా కలిపి పేస్ట్ ను తయారుచేయాలి. ముఖంపై సున్నితంగా అప్లై చేయాలి. ఈ ప్యాక్ ఆరిపోయాక గోరువెచ్చటి నీటితో వాష్ చేయాలి. ఆ తరువాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ అనేది వర్షాకాలంలో స్కిన్ కేర్ కు ఎంతో హెల్ప్ చేస్తుంది.