హెల్తీగా తినండి. మీ డైట్ లో గ్రీన్స్, ఎగ్స్, బెర్రీస్, అవొకాడోస్, ఫిష్, నట్స్ అలాగే సీడ్స్ ను తినండి. ఇవన్నీ హెయిర్ కు లోపలి నుంచి పోషణను అందిస్తాయి. హెయిర్ అనేది ప్రతి నెలా పావు ఇంచు పెరుగుతుంది. హెయిర్ కట్ చేసినా చేయకపోయినా మీ హెయిర్ పెరుగుతుంది. స్కాల్ప్ కు రెగ్యులర్ గా ఆయిల్ ను పట్టించాలి.