డ్రై స్కిన్ మరియు నార్మల్ స్కిన్ వున్న వారు ఓపెన్ ఫోర్స్ తో ఇబ్బంది పడుతుంటే,కొరియన్ స్కిన్ కేర్ రొటీన్ లో భాగమైన డబుల్ క్లీన్సింగ్ తో మొదలుపెట్టి, ఆ తర్వాత రొటీన్ ప్రాసెస్ అయిన టోనింగ్, మాయిశ్చరైజింగ్,సీరం ను ఫాలో అయి,ఆ తర్వాత ముఖానికి పెట్రోలియం జెల్లీ మందపాటి లేయర్ లాగా అప్లై చేసి నిద్రపోవాలి. ఉదయాన్నే మిగిలి ఉన్న పెట్రోలియం జెల్లీని మెత్తటి గుడ్డతో తుడిచి వేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం సాఫ్ట్ గా తయారవ్వడంతో పాటు ముఖం మీద రంధ్రాలు కూడా తొలగిపోతాయి