షేవింగ్ కోసం కొత్త రేజర్ నే వాడాలి. రేజర్ షార్ప్ గా ఉండాలి. పాత రేజర్లు స్కిన్ పై స్మూత్ గా ముందుకు కదలవు. పైగా, స్కిన్ పై ఘాట్లు పడే అవకాశం ఉంది. దాంతో, అనుకున్నంత మంచి రిజల్ట్స్ కనిపించవు. అలాగే షేవింగ్ చేసేటప్పుడు బ్లేడ్ పై ఎక్కువ ప్రెజర్ ను పెట్టకండి. హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో షేవింగ్ చేయండి.