బాడీ స్క్రబ్స్ ని ఫేస్ కి వాడకూడదు. స్క్రబ్స్ ఎప్పుడూ జెంటిల్ గా ఉండాలి.మీరు వాడుతున్న స్క్రబ్ ని బట్టి, మీ స్కిన్ అవసరాన్ని బట్టి వారానికి ఒక సారి నుండీ, రోజుకి ఒకసారి వరకూ స్క్రబ్ చేయచ్చు.ఆయిలీ స్కిన్ ఉన్న వారు జెల్-బేస్డ్, లేదా ఫోమింగ్ ఫేస్ స్క్రబ్స్ వాడాలి. ఇవి డెడ్ సెల్స్ ని తీసేయడం తో పాటూ సీబం ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తాయి. సెన్సిటివ్ ఇంకా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వారు గ్రీన్ టీ కానీ, సాలీసిలిక్ ఆసిడ్ గానీ ఉన్న స్క్రబ్ తీసుకోవాలి.