టమోటా మరియు శనగపిండి ఫేస్ మాస్క్ ని ఉపయోగించవచ్చు. ఇది చర్మం తెల్లపడటానికి బాగా సహాయపడుతుంది. రెండు స్పూన్స్ శనగపిండిలో రెండు-మూడు స్పూన్స్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి.