లాక్టిక్ ఆసిడ్, గ్లైకోలిక్ ఆసిడ్ ఉన్న ప్రోడక్ట్స్ ని యూజ్ చేయండి.పోర్స్ ని మినిమైజ్ చేయడంలో క్లే మాస్క్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఇవి పోర్స్ లో ఉన్న ఆయిల్ ని బయటకు లాగి పోర్స్ ని అన్క్లాగ్ చేస్తాయి. వారానికి ఒకట్ రెండు సార్లు క్లే మాస్క్స్ యూజ్ చేయండి. అయితే, ఎక్స్ఫోలియేట్ చేసే రోజుకు ముందు రోజు, తరవాత రోజుల్లో క్లే మాస్క్స్ వాడకండి.