మొటిమలతో బాధపడేవారు కూల్ డ్రింక్స్ ని, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ని తినటం మానేయండి. మజ్జిగ, లస్సి, తాజా పండ్ల రసాలు రోజూ త్రాగడం అలవాటు చేసుకోండి..