ఒక గిన్నెలో అతి మధురం పొడి, గంధం, పెరుగు, తేనెను కలిపి మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖమంతా రాయండి.ఆరిపోయిన తర్వాత నీళ్లతో కడిగేయండి. ఇక మీ ముఖం పై మచ్చలు, మొటిమలు తగ్గిపోయి ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది.