నిత్యం అందంగా వుండాలంటే తేనే, నిమ్మకాయ రసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి తరువాత చల్లటి నీటితో కడిగేయండి. రోజుకి ఒక సారి ఇలా చెయ్యండి.