రోజ్ వాటర్ లేదంటే కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకుని వాటిని నీటిలో గంటపాటు నానబెట్టి వాటిని పేస్ట్ చేయండి. ఆ తరువాత అందులో కాస్తంత తేనెతో పాటు కొన్ని సాఫ్రాన్ త్రెడ్స్ ను కలపండి. దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేయండి. మీ లిప్స్ మళ్ళీ రంగును తెచ్చుకుంటాయి.ఈ టిప్స్ ను పాటిస్తే అందమైన పెదాలు మీ సొంతమవుతాయి.