మీరు వాడే మాయిశ్చరైజర్కు కొద్దిగా పసుపు పొడి వేసి, ప్రతిరోజూ వాడండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నందు వలన అది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని చాలా మృదువుగా ఉంచుతుంది.పెదాలు పగిలినప్పుడు వాసెలిన్కు చిటికెడు పసుపుని కలపండి. ఈ మిశ్రమాన్ని రోజూ మీ పెదాలకి రాసుకోవడం వలన మీ పెదాలు ముఖ్యంగా ఈ శీతాకాలంలో చాలా మృదువుగా వుంటాయి.