స్నానానికి ముందు కాస్త మొక్కజొన్న పిండి, పెరుగు కలిపి చర్మానికి రాసి కాసేపు ఆరనివ్వండి. ఆ తర్వాత స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా అందంగా కనిపిస్తుంది.