పెదాలు పగుళ్లు తగ్గడానికి పీనట్ బటర్, పెరుగు రాత్రి నిద్ర కి ముందు లిప్స్ కి అప్లై చేసి పది నిమిషాలు ఆగి కడిగేయండి. కొన్ని రోజుల పాటు రోజుకి ఒక సారి ఇలా చేయండి.