క్యారెట్స్, ఎగ్స్, గుమ్మడి, బెర్రీస్ వంటి వాటిలో విటమిన్స్ నిండి ఉంటాయి. వీటిని మీ ఆహారం లో భాగం చేసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు, పాలు మరియు పాల పదార్ధాలు, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ లభించే ఆహారం, మీట్ మీ బాడీనే కాక మీ జుట్టుని కూడా హెల్దీ గా ఉంచుతాయి.