స్నానం చేయకపోతే శరీరం దుర్వాసన వెదజల్లుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా ఎదుగుదలకు సహకరిస్తుంది.ఎక్కువ రోజులు స్నానం చేయకుండా కాలక్షేపం చేస్తే.. చర్మం పాలిపోయినట్లుగా మారుతుంది. ముదురు ఎరుపు రంగులో పాచెస్ వస్తాయి.