చిన్న అల్లం ముక్కను సన్నని ముక్కలుగా తరిగి నువ్వల నూనెలో వేయండి. ఆ నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు తలకు రాసుకొని ఉదయానే షాంపూతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.