ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతల వంటివి ఉంటే వాటిపై ఈ గంజి నీటిని రాయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. దీనిని ఓ స్ప్రే బాటిల్లో పోసి అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి. దీని ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక గంజి నీటిలో కాస్తా పసువు వేసి ఆ నీటిని దూదితో అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు అన్ని దూరం అవుతాయి.