కొబ్బరినూనెకి ఉన్న హీలింగ్ ప్రాపర్టీస్ సామాన్యమైనవి కావు. స్ట్రెచ్ మార్క్స్ మీద రెగ్యులర్ గా కొబ్బరినూనె  అప్లై చేస్తూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.