కొబ్బరినూనెలో హెయిర్ కేర్ కు సంబంధించిన లక్షణాలు అనేకం ఉన్నాయి. ఇది రూట్స్ ను నరిష్ చేస్తుంది. అలాగే హెయిర్ దట్టంగా ఉండేలా కేర్ తీసుకుంటుంది. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. హెయిర్ పలుచబడకుండా కాపాడుతుంది.