కంటి కింద బ్లడ్ అక్యుములేట్ అవకుండా ఉండేందుకు మీ మునివేళ్లతో కంటి కింద స్కిన్ ను సున్నితంగా మసాజ్ చేయండి. అతిగా రబ్ చేయకండి.డార్క్ సర్కిల్స్ పోతాయి.