నువ్వులు నూనె జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. ఈ నూనె కుదళ్లకు మంచి పోషణ అందిస్తుంది. మన జుట్టుకు కావల్సిన విటమిన్ B, Cతోపాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్లను ఈ నూనె అందిస్తుంది.