చలికాలంలో వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. కెమికల్ షాంపులు అతిగా వాడితే తల దురద ఎక్కువ అవుతుంది. చుండ్రు, జుట్టు పొడిబారే సమస్య పెరుగుతుంది.