అంజూరపండును వాడడం వల్ల ముఖం మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తో పాటు నల్ల మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.