:వెల్లుల్లి పొట్టును నల్లగా అయ్యే వరకు వేయించి, మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్‌కు రెండు స్పూన్ల కొబ్బరినూనె కలిపి జుట్టుకు అంతా పట్టించుకోవాలి. ఒక గంట ఆగి తలస్నానం చేస్తే నల్లని జుట్టు మీ సొంతం.