పైనాపిల్ సమర్థవంతమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, అంతేకాకుండా మృదువైన, అందమైన, ఆరోగ్యకరమైన చర్మానికి సాయం చేస్తుంది. పైనాపిల్లో విటమిన్ ..సి కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. క్రమంగా కొత్త చర్మం, రక్త నాళాలు, కణాల పెరగుదలకు సహాయపడుతుంది.