రోజు నీరు తాగడం, తాజా పండ్లను తినడం, బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ పూయడం, క్యారెట్,క్యాబేజీ లాంటి ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం. ఇలాంటి పద్ధతులు పాటించి పిగ్మెంటేషన్ ను దూరం చేసుకోవచ్చు.