గ్రీన్ టీ, పసుపు, దానిమ్మ రసం,జామకాయ, చిలకడదుంప, కొబ్బరి నూనె, ఓట్స్, చెర్రీ జ్యూస్,ఎర్రని ద్రాక్ష,నిమ్మకాయ,అల్లం,చాక్లెట్ మిల్క్, ఉల్లిపాయలు,పాలకూర,బార్లీ గింజలు,వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్,పీనట్ బటర్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వృద్ధాప్య ఛాయలు ముఖంలో కనపడకుండా కాపాడతాయి