చేతులు మృదువుగా ఉండడానికి విటమిన్ సి, ఈ, బీ3 కలిగిన సీరమ్స్ వాడాలి. లేజర్ ట్రీట్మెంట్ కూడా సహజ పద్ధతులలో ఒకటి. అలోవెరా జెల్ కూడా చేతులు మృదువుగా ఉండేలా చేస్తుంది.