ఎండకు ముఖం వాడిపోయినట్లు ఉంటే ఒక కప్పు తెల్ల ద్రాక్ష తీసుకొని మెత్తగా పేస్ట్‌గా తయారు చేయాలి. ఈ పేస్ట్ కి కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. అప్పుడు ముఖం కాంతి వంతంగా ఉంటుంది!