నిత్యం రోజుకి రెండు సార్లు డీప్ బ్రీథ్ ఎక్సర్సైజ్ చేయడం,2 గ్లాసుల పాలు తాగడం, గ్లిజరిన్ రోజ్ వాటర్ కలిపి బుగ్గలపై మెత్తగా మసాజ్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల బుగ్గలు గుండ్రంగా లావుగా పెరగడంతోపాటు అందంగా కనిపిస్తారు.