గుడ్డులోని తెల్ల సొన తీసుకొని అందులో అవకాడో గుజ్జు,పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ఎగ్ వైట్ కు అరటి గుజ్జు, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్‌ను కలిపి రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఎగ్ బయటకు ముఖం మీద ఉండే ముడతలు, మొటిమలు కూడా తగ్గించే శక్తి ఎక్కువగా ఉంటుంది