ముఖానికి సరైన పద్ధతిలో ఆవిరి పట్టడం వల్ల ముఖం మీద ఉండే రంధ్రాలు ఓపెన్ అయి అందులో ఉండే మలినాలు, వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ అన్ని తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. ముఖానికి పది నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఆవిరి పట్టడం వల్ల ముఖం మీద సహజంగా నూనెలను స్రవించే గ్రంథులు పొడిబారిపోయి, ముఖం కమిలిపోతుంది.ముడుతలు పడే అవకాశం కూడా ఎక్కువ.