క్లియర్, స్మూత్ స్కిన్ కోసం దానిమ్మ గింజల ఆయిల్‌తో ఎక్స్ఫోలియేషన్ చేయండి. ఈ దానిమ్మగింజల స్క్రబ్ తయారు చేయడానికి మీకు కావలసిందల్లా దానిమ్మ గింజలు, రోజ్ వాటర్ మాత్రమే. దానిమ్మ గింజల్ని రుబ్బి, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. వేళ్లతో మృదువుగా రుద్దుతూ ముఖమంతా నీట్‌గా స్క్రబ్ చేసేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఎంత ఫ్రెష్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉంటుందో ఒక్క సారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది.