సాగిపోయిన చెవి రంధ్రాలను మామూలు స్థితికి తీసుకురావడానికి ఆవ నూనె, పసుపు, టూత్ పేస్ట్ దాల్చినచెక్క,కొబ్బరినూనె మంచి రెమిడీలుగా పనిచేస్తాయి.