బాదం పప్పులను నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకొని నిమ్మరసం, రోజ్‌వాటర్,తేనె,పుదీనా పేస్ట్ అంటూ ఒక్కొక్కటిగా ఒక్కోసారి బాదం పప్పుల మిశ్రమానికి కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.