వన్ టేబుల్ స్పూన్ కీరా రసంలో, ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు మెడకు అప్లై చేసి, ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ మీద ఉన్న నలుపు పోయి, ముడతలు తగ్గుతాయి.