కర్బుజా ఫేస్ ప్యాక్, కర్బుజా గుజ్జు కి లావెండర్ ఆయిల్, తేనె, ముల్తాని మట్టి లాంటివి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారడంతో పాటు సుతిమెత్తగా తయారవుతుంది.