తలస్నానం చేసేటప్పుడు షాంపూలో బియ్యపు నీళ్లు,కలబంద గుజ్జు కలిపి రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా తయారవడంతో పాటు మెత్తగా, ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి బయటపడి,జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.