నిమ్మచెక్క, ఉల్లిరసం,టొమాటో గుజ్జు, బాదంపప్పులు పేస్టు ఇవన్నీ ముఖం మీద నల్ల మచ్చలు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుంటూ ఉండాలి.