రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత మరియు రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం.